పెందుర్తి: గంజాయిఅక్రమరవాణాసమాచారం మేరకు సరిపల్లి చెక్ పోస్ట్ వద్దడాగ్ స్క్వాడ్ ద్వారా వాహనాలుతనిఖీ నిర్వహించిన పెందుర్తిపోలీసులు
పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ డాగ్ స్క్వాడ్ సహాయంతో, పెందుర్తి సబ్ ఇన్స్పెక్టర్ భాస్కరరావు ముందుండి, పెందుర్తి రైల్వే స్టేషన్, పెందుర్తి జంక్షన్, సరిపెల్లి జంక్షన్ వద్ద, ఏజెన్సీ ప్రాంతాల నుండి విశాఖపట్నం సిటీ వైపు వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే, గంజాయి రవాణాను సమర్థవంతంగా నియంత్రించేందుకు, పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, నిరంతర నిఘాను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం సరిపల్లి పెందుర్తి చెక్ చెక్ పోస్ట్లోడాగ్ స్క్వాడ్ ద్వారాతనిఖీలునిర్వహించరు