పెందుర్తి: టిడ్కోఇల్లు లబ్ధిదారులు ఇల్లుఅద్దె బ్యాంకువాయిదాకట్టలేకఇబ్బంది పడుతున్నారనిఅసెంబ్లీలోచర్చించారు పెందుర్తిMLAరమేష్ బాబు
అసెంబ్లీ సమావేశంలో సోమవారం టిడ్కో ఇల్లుసమస్యలపై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. సుమారుగా 10 సంవత్సరాల క్రితం కిడికో ఇల్లులు ఇచ్చారు ఇంతవరకు ఆ ఇల్లులు పూర్తి కాలేదు బ్యాంకు లోన్ కూడా వారికి ఇచ్చారు. ఇప్పుడు బ్యాంకు వారు వాయిదా కట్టమని వేధిస్తున్నారు ఒక పక్క ఇల్లు అద్దె కట్టుకొని మరోపక్క ఇల్లు వాయిదా కట్టలేక తీవ్రంగా ప్రజలు ఇబ్బంది గురవుతున్నారు అలాగే గతంలో 50 సంవత్సరాలు వేసినప్పుడు వారికి ఇల్లు మంజూరు చేశారు ఇప్పుడు వారి వయసు 60 సంవత్సరాలు వచ్చింది బ్యాంకులు 60 సంవత్సరాలు వారికి లోన్ ఇవ్వనని చెప్తుంది దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు