దసరా ఉత్సవాల్లో తొలిరోజు బెల్లం అవతారంలో భక్తులకు దర్శమించిన శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు
కాకినాడ నగరంలో స్థానిక సూర్యరావుపేట వేంచేసియున్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారు విల్లంబులు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ చైర్మన్ గ్రంధి బాబ్జి, ఆలయ ఈవో వీర్రాజు చౌదరి, తెలుగుదేశం నాయకులు మోహన్ వర్మ తదితరులు అమ్మవారి తొలిదర్శనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా 11 రోజులు అమ్మవారి వివిధ రూపాల్లో దర్శనం జరుగుతుందన్నారు చండీ హోమం, పలు సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. దాతల సహకారంతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశామన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పూర