న్యాయవాదుల సమస్యలను తక్షణం పరిష్కరించాలిఇండియన్స్ లాయర్స్ అసోసియేషన్ (ఐ.ఎల్.ఏ) ఉమ్మడిజిల్లా అధ్యక్షులు టి.ఫృధ్వీరాజ్
న్యాయవాదుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ (ఐ.ఎల్.ఏ) ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. కాకినాడ బార్ అసోసియేషన్ నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు ఐ.ఎల్.ఏ. నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రంను సమర్పించారు.నిరసన కార్యక్రమంలో కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ డెత్ బెన్ఫిట్ ఫండ్ కుంబాలకు రూ.10లక్షలు ఇవ్వాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ఇండియన్స్ లాయర్స్ అసోసియేషన్ (ఐ.ఎల్.ఏ) ఉమ్మడిజిల్లా అ