ఉయ్యాల అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు..
బాలాత్రిపుర దసరా రెండవ రోజు... కాకినాడ నగరంలో స్థానిక సూర్యారావుపేటలో వేంచేసియున్న శ్రీబాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా రెండవ రోజు అమ్మవారు ఉయ్యాల అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయంలో కమిటీ సభ్యులు,భక్తులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు నిర్వహంచారు.ఆలయ చైర్మన్ గ్రంధి బాబ్జి, ఆలయ ఈవో వీర్రాజు చౌదరి,ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి తొలి దర్శనాన్ని ప్రారంభించారు.దసరా ఉత్సవంలో రెండో రోజు అమ్మవారిని దర్శించేందుకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.సాయంత్రం ఐదు గంటల నుండి మరుసటిరోజు సాయంత్రం వరకు అమ్మవారు