చిత్తూరు జిల్లాలో మరో రెండు స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు
Chittoor Urban, Chittoor | Dec 12, 2025
చిత్తూరు జిల్లాలో మరో రెండు స్క్రబ్ టైపస్ కేసులు నమోదయ్యాయి గుడిపాల మండలంలో ఒకటి పూతలపట్టులో మరొక కేసు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు ఇద్దరు కూడా ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నారు కేసులు పెరుగుతుండడం పట్ల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.