చిత్తూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి 42 ఫిర్యాదులుతాయని ఎస్పీ తుషా డూడి తెలిపారు. ఇందులో చీటింగ్ 3, కుటుంబ తగాదాలు ఐదు వేధింపులు 3 తగాదాలు 10 ఇంటి తగాదాలు ఐదు డబ్బు తగాదాలు ఎనిమిది ఆస్తి తగాదాలు తొమ్మిది వచ్చాయని చెప్పారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీని కలిసి తమ సమస్యలను విన్నవించారు.