జిల్లా రుద్రవరం మండల పరిధిలోని వెలగపల్లి గ్రామ శివారులో వెలిసిన లక్ష్మీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు, వేద పండితులు సామూహిక కుంకుమార్చన అష్టోత్తర పూజలు జరిపారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు భక్తులను దృష్టిలో ఉంచుకుని దేవస్థానం కమిటీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు,