చిత్తూరు జిల్లాలో ఎంపికైన పోలీస్ కానిస్టేబుల్లో వారికి కేటాయించిన శిక్షణ కేంద్రాల్లో 22వ తేదీ నుంచి వచ్చే నెల 9 నెలల ఇండక్షన్ శిక్షణ పొందవలసి ఉందని ఎస్పీ తుషార్ డూడి తెలిపారు ఎంపికైన వారు 20న ఉదయం 9 గంటలకు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు రావాలన్నారు వచ్చేటప్పుడు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు సర్వీస్ బుక్ 6 ఫోటోలు 100 రూపాయల బాండ్ తో హాజరు కావాలని సూచించారు.