అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దీక్షలు, భక్తులకు మనల్ని వేసిన, దేవస్థానం అర్చకులు కిడింబి వేణుగోపాల స్వామి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని అహోబిలం క్షేత్రంలో శుక్రవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి పారువేట ఉత్సవాల సందర్భంగా శ్రీ నరసింహస్వామి దీక్షలు ప్రారంభమయ్యాయి, 41 రోజులు పాటు జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దీక్షలను పెద్ద సంఖ్యలో భక్తుల స్వీకరించారు, దేవస్థానం ప్రధాన అర్చకులు కిడంబి వేణుగోపాల స్వామి స్వయంగా భక్తులకు మాలలను వేసి శ్రీకారం చుట్టారు, భక్తులు పెద్ద ఎత్తున గోవింద నామస్మరణలు చేశారు