ప్రభుత్వఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని గ్రీవెన్స్‌కు విశేష స్పందన.. 16 అర్జీలు దాఖలు డిఆర్ఓ వెంకట్రావు వెల్లడి
జిల్లాలోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే నిమిత్తం శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు.. వివిధ శాఖల ఉద్యోగుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ వెంకట్రావు మాట్లాడుతూ జిల్లాలోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే నిమిత్తం నిర్వహించిన గ్రీవెన్స్ కు 16 అర్జీలు అందాయన్నారు. ఈ వినతుల పరిశీలించి, పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సూ