తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా సోమవారం రథోత్సవం నిర్వహించారు. ముందుగా అమ్మవారిని వేకో జామన సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలు చేపట్టారు. అమ్మవారిని ముత్యపు చీరతో అలంకరించి రథంపై కొలువు తీర్చారు. వ్రతాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు.