పట్టణంలోని శ్రీ రామ టాకీస్ వద్ద రోడ్లపై మురికి నీరు, డ్రైనేజ్ కాలువలు నిర్మించాలని, SDPI నాయకులు డిమాండ్
నంద్యాల జిల్లా నందికొట్కూరు విజయ వాణి స్కూల్ వెనుక వైపు శ్రీరామ థియేటర్ ముందు రోడ్లపై ప్రవహిస్తున్న మురికి నీటిని SDPI అసెంబ్లీ కార్యదర్శి షేక్ ఆరిఫ్, అసెంబ్లీ సభ్యులు షేక్ ఉస్మాన్, సోహెల్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు, అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల స్థానిక ప్రజలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ముఖ్యంగా స్కూలు కాలేజీలో ఉన్న ప్రాంతం కావడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు అనారోగ్యాలకు గురైయ్య పరిస్థితి నెలకొంది, వర్షాకాలంలో మురుగునీరు రోడ్లపై ప్రవహించడంతో దుర్వాసన వ్యాపించడమే కాకుండా దోమల బెడద అ