ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని హైదరి క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ను నిర్వహించారు ఈ పోటీలను ఏడవ తేది 8వ తేదీ రాష్ట్రస్థాయి జట్లతో సింగిల్స్ డబల్ నిర్వహించారు అందులో విజేతలకు ఆదివారం రోజు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బహుమతి ప్రధానం చేశారు హైదరి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో రెండు రోజులపాటు ఘనంగా నిర్వహించిన క్లబ్ మెంబర్లను ప్రత్యేకంగా అభినందించారు జిల్లా కలెక్టర్ తో పాటు పి డి సి సి బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య నామినేని కిరణ్ హైదరీ క్లబ్ కమిటీ మెంబర్లు బహుమతులను విజేతలకు అందజేయడంతో పాటు పోటీలకు సంబంధించిన అంశాలను తెలియజేశారు