శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దసరా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్డిపిఓ దేవరాజ్ మనీష్
కాకినాడ నగరంలో స్థానిక సూర్యారావుపేటలో వేంచేసియున్న శ్రీబాలాత్రిపుర సుందరి సమేత శ్రీరామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుందని కాకినాడ ఎస్డిపిఓ పాటిల్ దేవరాజ్ మనీష్ తెలిపారు.దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఆయన కమిటీ చైర్మన్ గ్రంధి బాబ్జి,ఆలయ ఈవో ఉండవల్లి వీర్రాజు చౌదరి,టీడీపీ నాయకులు నేమాని సత్యనారాయణ, టూ టౌన్ సీఐ అప్పలనాయుడు, ట్రాఫిక్ సిఐ రమేష్ లతో కలిసి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని కాకినాడ SDPO పాటిల్ దేవరాజ్