చేయని తప్పుకు తన శిక్ష అనుభవిస్తున్నట్లు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు నేను ఎప్పుడూ లిక్కర్ వ్యాపారం చేయలేదు మద్యంతో ఇద్దరిని కోల్పోయా అప్పుడే మా అమ్మకు మాటిచ్చా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి తరతరాల నుంచి వచ్చిన ఆస్తులతోనే ఉన్నాను లిక్కర్ స్కాంతో తనకు సంబంధం ఉందన్న మాటలు అవాస్తవమని వందల ఏళ్లుగా వచ్చిన మా ఆస్తులను అటాచ్ చేయడం అన్యాయమని ఎంతకాలం జైల్లో పెట్టిన భయపడను అని చెవిరెడ్డి అన్నారు.