నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని ఉయ్యాలవాడ మండలం కాకారవాడ సమీపంలోని కుందునదిలో గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యమయింది, గ్రామస్తుల మృతదేహాన్ని వెలికి తీసి పోలీసులకు సమాచారం అందించారు, సిబ్బందితో సంఘటన స్థానిక చేరుకున్న ఎస్ఐ రామిరెడ్డి పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు