పెందుర్తి: ఎస్ ఆర్ పురం లో ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్లరమేష్ బాబు
పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం ఎస్ ఆర్ పురం కాలనీలో 2018-19 లో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం లో మంజూరైన లబ్ధిదారులుకు గత ప్రభుత్వం నిర్మాణం చేయుకుండ నిలిపి వేయడం జరిగింది అట్టి లబ్ది దారులు అందరికి LPC పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చేతుల మీదుగా అందించి నిర్మాణాలు వేగంగా పూర్తి చేయమని అధికారులకు సూచించరు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి వెంకట అప్పారావు ,గ్రామ సర్పంచ్, దూది విజయలక్ష్మి వెంకటరమణ, మధుపడా నాగమణి, ఎన్ డి ఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు