బైరాగి పట్టడం పార్కు వద్ద అర్ధాంతరంగా నిలిపివేసిన కల్వర్టును తక్షణమే పూర్తి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి తెలిపారు కల్వర్టు పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ కాంట్రాక్టర్ పై కమీషనర్ చర్యలు తీసుకోవాలని చెప్పారు కల్వర్టు వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తిరుపతికి నడిబొడ్డుగా ఉన్న ఈ పార్క్ వద్ద పనులు ఆపడం బాధ్యత రాహిత్యమని చెప్పారు.