పెందుర్తి: ఓల్డ్ ఏజ్ లో ఉంటున్న వృద్ధుడు మృతి వృద్ధుడుఆచూకీ తెలిసినవారు పెందుర్తి పోలీస్ స్టేషన్ తెలపాలని కోరారు
📢 ప్రెస్ నోట్ 📢 పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని *లోయలో ఓల్టేజ్ హోం లో* సుమారు 60 సంవత్సరాల వయసు కలిగిన, ఊరు పేరు తెలియని అనాథ వ్యక్తి సంరక్షణ నిమిత్తం జాయిన్ అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో అనారోగ్యం పాలవడంతో, ఈనెల ఏడో తారీఖు ఆయనను విశాఖపట్నంలోని కేజీహెచ్ (KGH) లో చికిత్స కోసం చేర్పించారు. అప్పటినుండి చికిత్స పొందుతూ, ఆయన 16 తారీకున మరణించారు.ఆ వ్యక్తి బంధువులు ఎవరైనా ఉంటే, లేదా అతని ఫోటోను గుర్తించి వివరాలు తెలిసినవారు ఎవరైనా పెందుర్తి పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.