ఆళ్లగడ్డ పట్టడంలోని వైపిపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మున్సిపాలిటీకి చెందిన బోరు పంపుసెట్టు నుంచి నీరు వృధాగా లీక్ అవుతున్న మున్సిపల్ అధికారులను పట్టించడం లేదని ప్రజలు వాపోతున్నారు నీటి లీకేజీని అరికట్టకపోవడంతో బోరు ప్రాంతం లో మైదానంలో కాలువగా మారి ప్రజలు క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, సంబంధిత మున్సిపల్ అధికారులు వెంటనే మరమ్మతులు చేసి నీటి లీకేజీని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు