చిత్తూరులో దాదాపు 350 కోట్ల ఫేక్ జీఎస్టీ స్కాం ప్రకంపనలు రేపుతోంది. కొందరు వ్యాపారులు స్థానికులకు నగదు ఇచ్చి వారి ఆధార్ పాన్ బ్యాంక్ అకౌంట్ లో తీసుకున్నారు వీటిపై పెద్ద మొత్తంలో ఇనుప తుక్కు వ్యాపారం చేశారు దానికి జీఎస్టీ చెల్లించకపోవడంతో అధికారులు నెల ముందు ఆధార్ పాన్ హోల్డర్లకు నోటీసులు ఇచ్చారు వారు తమ రోజుకు 300 రూపాయలు కూడా సంపాదించలేమని కోట్ల జీఎస్టీ ఎలా కడతామని వాపోతున్నారు.