రాయదుర్గం: ఎర్రంపల్లి లో రపొలం రస్తా విషయంలో ఇరువర్గాల మద్య ఘర్షణ
గుమ్మగట్ట మండలంలోని ఎర్రంపల్లి గ్రామంలో ఇరువర్గాల మద్య రస్తా విషయంలో జరిగిన గొడవలో ఇరువర్గాలకు చెందిన పురుషోత్తం రెడ్డి, శివానంద అనే ఇద్దరు వ్యక్తులు గాయపడ్డాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వైసిపి నాయకులు పురుషోత్తం రెడ్డి ని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టువిశ్వనాథ్ రెడ్డి పరామర్శించారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.