కాకినాడ కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర కార్యక్రమం లో పాల్గొన్న డిఆర్ఓ వెంకట్రావు
*కలెక్టరేట్ లో స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం..*స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, డ్వామా పీడీ ఎ వెంకటలక్ష్మి, వికాస పీడీ కె.లచ్చారావు ఇతర సిబ్బందితో కలిసి స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ లోని పరిశరాలును శుభ్రం చేశారు. గ్రీన్ ఏపీ కార్యక్రమం కింద మొక్కను నాటి, అందరిచేత స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఆర్వో వెంకటరావు మాట్లాడుతూ.. ప్ర