నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండల పరిధిలోని కాకరవాడ వద్ద కుందు నదిలో శనివారం లభ్యమైన మృతదేహం నర్సి పల్లెకు చెందిన పుల్లమ్మగా గుర్తించామని ఎస్ఐ రామిరెడ్డి తెలిపారు, పశువుల మేత కోసం కుందునది ఒడ్డున ఉన్న పొలం వద్దకు వెళ్ళగా ప్రమాదవశాత్తు నదిలో జారీ పడిపోయారు, కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామిరెడ్డి తెలిపారు