చిత్తూరు బస్సు ప్రమాద ఘటనపై బస్సు ఓనర్ మాట్లాడారు ప్రమాదవ వార్తను తాను టీవీలో చూసి తెలుసుకున్నారని వజ్రమని అనే ఏజెంట్ ఏపీ తెలంగాణలో తీర్థయాత్రల కోసం ఐదు రోజులకు బస్సును కిరాయికి మాట్లాడుకున్నాడని చెప్పారు 36 మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్ క్లీనర్ వెళ్లారని ఇంతమంది చనిపోవడం తనకు బాధను కలిగించిందని ఘటన అనంతరం అధికారులు ఎమ్మెల్యే ఫోన్ చేసి వివరాలు సేకరించారని పేర్కొన్నారు.