రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కు రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవశ్రీనివాసులు పాల్గొన్నారు. గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయనకు విద్యార్థులు, తల్లిదండ్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నాన్యమైన విద్యను అందిస్తూ ఉపాది అవకాశాలు పెంచే కొత్త కోర్సులు ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లక్యం అని అందుకు ఈ సమావేశాలు ఉపయోగపడాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ లు ఇర్షాద్, వెంకటరమేష్ హెచ్ ఎం జయప్రద,