నంద్యాల జిల్లాపాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామం వద్ద ఆదివారం రాత్రి 340c నేషనల్ హైవే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై కారు,బైకు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు, శ్రీశైలం నుంచి వస్తున్న కారు ఎర్ర గూడూరు గ్రామానికి చెందిన యేసు రంగయ్య ప్లైవోవర్ బ్రిడ్జిపై రాంగ్ రూట్ లో వచ్చి కారు బైకు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది, విషయం తెలుసుకున్న పాములపాడు ఎస్సై తిరుపాలు ఘటన స్థలానికి తీవ్ర గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ 108 వాహనం ద్వారా తరలించి ఈ ఘటనపై కేసు నమోదు చేసి పాములపాడు ఎస్సై తిరుపాలు దర్యాప్తు చేపట్టారు