వట్పల్లి: వట్పల్లి నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సంగమేశ్వర్
సంగారెడ్డి జిల్లా వట్పల్లి నూతన ఎస్సైగా సంగమేశ్వర్ గురువారం తన బాధ్యతలను స్వీకరించారు. సంగారెడ్డి జిల్లాలో డి ఎస్ బి లో విధులు నిర్వహించిన సంగమేశ్వర్ నూతన ఎస్సైగా వట్పల్లి లో ఏఎస్ఐ విట్టల్ నుండి బాధ్యతలు స్వీకరించారు.