ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నద్ధతపై అమలాపురం లో జాయింట్ కలెక్టర్ నిషాంతి అధికారులు తో సమీక్ష
అమలాపురం కలెక్టరేట్ నందు ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నద్ధతపై జాయింట్ కలెక్టర్ నిషాంతి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు సర్వ సన్నద్ధం కావాలని జేసీ లైన్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సిబ్బందికి శిక్షణా కార్యక్ర మాలను సెప్టెంబరు నెలాఖరు లోగా పూర్తి చేయాలని సూచించారు.