కాకినాడ నగరంలో ఇప్పటివరకు ఐదు కోట్ల మేరకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసినట్టు వెల్లడించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి
కాకినాడ నగరంలో ఇప్పటివరకు దాదాపు 5 కోట్ల మేరకు సీఎం సహాయకు నిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. బుధవారం కాకినాడ జగన్నాధపురం లో గల తన నివాసం వద్ద 13 మంది లబ్ధిదారులకు సుమారు 750000 రూపాయలు చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాకినాడ నగరంలో ఇప్పటివరకు దాదాపు 5 కోట్ల మేరకు సీఎం సహాయక చెక్కులను పంపించడం జరిగిందని వెల్లడించారు.