కాకినాడ నగరంలో ఆలోచింపజేస్తున్న ట్రాఫిక్ సూచనలు చేస్తూ ఏర్పాటు చేసిన హోల్డింగ్స్
ప్రమాదల నివారణకు ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినూత్నగా చర్యలు చేపట్టింది అందులో భాగంగానే కాకినాడ నగరంలోని జగన్నాథపురం వంతెన మెయిన్ రోడ్డు టు ట్రాఫిక్ రూల్స్ పాటించు జాగ్రత్తగా వెళ్తావు అనే నినాదంతో భారీ హోల్డింగ్స్ ను ఫ్లెక్స్‌లను ఏర్పాటు చేశారు నగరంలో ఏర్పాటు చేసిన ఈ ట్రాఫిక్ సూచనలు ఆలోచింప చేస్తున్నాయి డ్రైవింగ్‌లో ఫోన్ వాడకు బాగుంటావు హెల్మెట్ పెట్టుకో బాగుంటావ్ అంటూ అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది ప్రజలు కూడా అవగాహన అప్రమత్తంతో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.