ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని సిపిఎం నేత మధు అన్నారు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో ప్రైవేటీకరణ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు దేశంలో బీజేపీ బలపడిన కమ్యూనిస్టులు బలహీనపడిన ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.