చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం దిగువ ఎర్రమరాజు పల్లెలో కబ్జాదారులు స్మశానాన్ని కూడా వదలడం లేదన్న విమర్శలు వెతుకుతున్నాయి స్థానికుల వివరాల మేరకు గ్రామంలోని ప్రభుత్వ భూమిలో స్థానికుల వినతి మేరకు 60 సెంట్లు భూమిని స్మశానానికి కేటాయించారు ఈ భూమితో పాటు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి కబ్జా చేశారని దీని మార్కెట్ విలువ 30 లక్షలు ఉంటుందని అన్నారు అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు .