పెందుర్తి: 11 కెవి విద్యుత్ తీగలు తగిలి వృద్ధునికి గాయాలు చికిత్స నిమిత్తం కేజీ హెచ్కి తరలింపు
93 వ వార్డు లో శుక్రవారం ఇంట్లో సీలింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తుతో ఐరన్ రాడ్ 11 కెవి వైర్ కి తగలడం చేతులు కొన్నిచోట్ల కాలిపోయి గాయాలయ్యాయి ఒక వ్యక్తికి.సమాచారం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాని నిలిపివేశారు గాయపడ్డ వృద్ధుడికిని చికిత్స నిమిత్తం కేజీ హెచ్ కీ తరలించారు . గాయపడ్డ వ్యక్తి పేరు బెహరా అబ్బాయి 65 సంవత్సరాలు ఇతను చెంగల రావుపేట నివాసం ఉంటున్నాడని స్థానికులు తెలియజేశారు. ఈ ఘటన తెలిసిన వెంటనే స్థానిక ఎలక్ట్రికల్ ADE ఏఈ, లైన్మెన్ మరియు సిబ్బంది ఘటన స్థలముకి చేరుకొని పరిశీలించి విద్యుత్ పునరుదించారు.