పెందుర్తి: పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిమితిలో 16 సంవత్సరాలబాలిక ఆదృశ్యం పెందుర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిమితిలో 16 సంవత్సరాల బాలిక అదృశ్యమైనది.పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని గవర జగ్గయ్యపాలెం, పీలానగర్ నివాసి వడ్డి మేనక తన కుమార్తె వడ్డి గీత (16 సంవత్సరాలు) గురించి ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం సుమారు 1.20 గంటల సమయంలో తల్లిదండ్రులు ఇంటికి చేరుకోగా, వారి కుమార్తె వడ్డి గీత ఇంటిలో లేకపోవడమే కాకుండా, ఆమె బట్టలు మరియు సిమ్ లేని మొబైల్ ఫోన్ కూడా కనిపించలేదు.తల్లిదండ్రులు పరిసర ప్రాంతాలలో వెతికినా ఆచూకీ దొరకలేదు.పెందుర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు పోలీసులు