సాగునీటి చెరువుల అభివృద్ధికి చర్యలు జిల్లా కలెక్టర్ శ్యాన్మోహన్
జిల్లాలోని సాగునీటి చెరువుల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. సాగునీటి చెరువుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మరమ్మత్తులు, ఆధునికీకరణ, నీటి నిల్వల సామర్థ్యం పెంచడం (రిపేర్, రేన్నోవేషన్, రిస్టోరేషన్ - ఆర్.ఆర్.ఆర్) పథకంపై గురువారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్.. ఇరిగేషన్, ప్రణాళిక