పెందుర్తి: పెందుర్తిZPH స్కూల్ విద్యార్థులకు గంజాయి సైబర్ క్రైమ్ ట్రాఫిక్ పై అవగాహన కల్పించిన పెందుర్తిCI సతీష్ కుమార్
Pendurthi, Visakhapatnam | Sep 11, 2025
విద్యార్థినులకు ట్రాఫిక్ నియమాలు, మహిళలపై నేరాల నిరోధం, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టం, సైబర్ నేరాలపై అవగాహన...