మొక్కలు పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది జిల్లా కలెక్టర్ శ్యాన్మోహన్ సిటీ ఎమ్మెల్యే వనమాడి పిలుపు
మొక్కలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని కాకినాడ జిల్లా కలెక్టర్ శ్యాంమోహన్ సాగిలి సిటీ ఎమ్మెల్యే కొండబాబులు పేర్కొన్నారు శనివారం కాకినాడ జగన్నాధపురం లో స్వర్ణంద్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ శాన్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా ప్రత్యేక అధికారి వీరపాండ్ తో పట్టు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎమ్మెల్సీ కరీ పద్మశ్రీయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం కాకుండా వాటిని పరీక్ష చేస్తున్న బాధ్యతను తీసుకోవాలని వారి సందర్భంగా పిలుపునిచ్చారు అనంతరం మొక్కలు నాటారు.