తమ కుటుంబంలో ఒకరిగా గారాబంగా పెంచుకున్నారు ఆ కుక్కను వారితో పట్టే అన్నం పెట్టారు. స్నానం చేయించారు వారి మధ్య నిద్ర కూడా పోనిచ్చేవారు చివరకు తమను వదిలి వెళ్లిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు చిత్తూరు పట్టణంలోని గిరింపేట కుక్క స్టోరీ ఇది. అది చనిపోవడంతో దానిని మర్చిపోలేక సమాధి కట్టించాడు యజమాని. దీనిని చూడడానికి అక్కడ జనాలు ఆసక్తి చూపుతున్నారు.