ప్రతినెల మూడవ శుక్రవారం ఉద్యోగుల పిజిఆర్ఎస్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచనల మేరకు ప్రతినెల 3వ శుక్రవారం ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 19న కాకినాడ కలెక్టరేట్ లో ప్రభుత్వ ఉద్యోగుల పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. 19వ తేదీ శుక్రవారం సాయంత్రం 04 గంటల నుంచి 05 గంటల