ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ సంఘాల పార్టీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే కుల మతాలకతీతంగా సమాజ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు సుబ్బారావు ఈ సందర్భంగా అదే బాటలో వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా విద్యను అభివృద్ధి చేసేందుకు కృషి చేశారన్నారు మహాత్మా పూలే కూడా మహిళా విద్య ద్వారా సమాజ అభివృద్ధి జరుగుతుందని అందులో భాగంగా తన భార్యను మొదటి మహిళా టీచర్ గారు రూపొందించి మహిళల విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు