Public App Logo
Profile Picture

Srihari News

@sriharisakshi272
55503Followers
13Following
కొవ్వూరు: చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా దొమ్మేరులో మాజీ ఎమ్మెల్యే జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ టీవీ రామారావు వినూత్న నిరసన.
కొవ్వూరు: మరమ్మత్తులు కారణంగా రోడ్ గమ్ రైల్ బ్రిడ్జిలు మూసివేసిన అధికారులు.
కొవ్వూరు: కొవ్వూరులోని YSR ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయంలో డ్రోనుల వినియోగంపై రైతులకు శిక్షణ కార్యక్రమం
కొవ్వూరు: చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా చిడిపి గ్రామంలో గోదావరి నదిలో జల దీక్ష నిర్వహించిన టిడిపి నాయకులు.
కొవ్వూరు: ఐ పంగిడి ప్రభుత్వ పాఠశాలలో అమృత కలశ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించిన ఉపాధ్యాయులు.
కొవ్వూరు: నాటు సారా కేసులో ముద్దాయిని తాళ్లపూడి తాసిల్దార్ వద్ద బైండోవర్ చేసిన SEB అధికారులు.
కొవ్వూరు: ప్రక్కిలంక సచివాలయం వద్ద పోషకాహార మహోత్సవం నిర్వహించిన ఐసిడిఎస్ అధికారులు.
కొవ్వూరు: ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా కొవ్వూరులో ర్యాలీ నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలు.
కొవ్వూరు: చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ చాగల్లు నుండి నిడదవోలు కోట సత్తమ్మ ఆలయ వరకు మాజీ మంత్రి జవహర్ ఆధ్వర్యంలో ర్యాలీ.
కొవ్వూరు: అక్రమ మద్యం కలిగి ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసిన కొవ్వూరు SEB అధికారులు.
కొవ్వూరు: అంగన్వాడీ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీలను అరెస్ట్ చేయడం సరికాదు: అంగన్వాడీ సంఘం నాయకురాలు శాంతమ్మ
కొవ్వూరు: కొవ్వూరు రోడ్ కం రైల్వే మూసి వేయడంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన సిపిఎంనాయకులు.
కొవ్వూరు: కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటను స్టాల్స్ ను ఏర్పాటు చేసిన వ్యవసాయ అధికారులు.
కొవ్వూరు: చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావాలంటూ కొవ్వూరు నుండి గౌరీపట్నం మేరీ మాత ఆలయం వద్దకు పాదయాత్ర నిర్వహించిన దళిత సంఘాల నాయకులు
కొవ్వూరు: చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల నిరసన కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు టోల్గేట్ వద్ద తనిఖీ నిర్వహించిన పోలీసులు
కొవ్వూరు: కొవ్వూరు ఆర్టీసీ డిపో నుండి పంచభూత లింగ రామేశ్వర యాత్ర బస్సును ప్రారంభించిన డిపో మేనేజర్ YVVN కుమార్.
కొవ్వూరు: గోదావరిలో గణేష్ నిమజ్జన కార్యమానికి వచ్చేవారు తగిన జాగ్రత్తలు పాటించాలి: కొవ్వూరు DSP VSN వర్మ
కొవ్వూరు: జగనన్న సచివాలయ కన్వీనర్లతో కొవ్వూరు క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించిన హోం మంత్రి తానేటి వనిత
కొవ్వూరు: బార్ అసోసియేషన్ సభ్యులకు ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాలి. ఆలిండియా లాయర్స్ అసోసియేషన్ కార్యదర్శి మునిస్వామి.
కొవ్వూరు: కొవ్వూరు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి వద్దరైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని రైలు ఢీకొని యువకుడు మృతి.
కొవ్వూరు: కాపవరంలో జగనన్న లేఔట్లను పరిశీలించిన కలెక్టర్ మాధవి లత.
కొవ్వూరు: చాగల్లులో జగనన్న ఆరోగ్య  సురక్ష కార్యక్రమం నిర్వహించిన వైద్యులు.
కొవ్వూరు: పెద్దవం గ్రామానికి చెందిన చిన్నారికి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన కలెక్టర్ మాధవి లత.
కొవ్వూరు: ప్రభుత్వం తీసుకొచ్చిన జిపిఎస్ ఆర్డినెన్స్ కు నిరసనగా తాళ్లపూడి మండలం లో నిరసన వ్యక్తం చేసిన అధికారులు, ఉపాధ్యాయులు.
కొవ్వూరు: నారా చంద్రబాబు నాయుడు ఆక్టర్ నిరసనగా తెలుగుదేశం నాయకులు చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు.