Public App Logo
Profile Picture

Tadikonda News is Moment.

@pavannaidugutta
44132Followers
4Following
తాడికొండ: పేరేచర్ల గ్రామం వద్ద అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టిన లారీ,తృటిలో తప్పిన పెనుప్రమాదం. ఊపిరి పీల్చుకున్న స్థానికులు.
తాడికొండ: తుళ్లూరులో 960వ రోజుకు చేరుకున్న అమరావతి రాజధాని రైతుల రిలే నిరాహారదీక్షలు.దీక్షల్లో పాల్గొన్న మహిళలు,రైతులు.
తాడికొండ: ఫిరంగిపురం గ్రామంలోని ఆరోగ్యనగర్‌లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ: ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫిరంగిపురం గ్రామంలో మొక్కలు నాటిన MLA ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ: ఫిరంగిపురం ఎస్టీ కాలనీలో ఉపాధి హామీ నిధులతో నూతనంగా నిర్మించిన CC రోడ్లను ప్రారంభించిన నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి
తాడికొండ: సీజ్ చేసిన తెలంగాణ అక్రమ మద్యాన్ని ఫిరంగిపురం డంపింగ్ యార్డ్‌లో జెసిబితో ధ్వంసం చేసిన మేడికొండూరు పోలీసులు
తాడికొండ: నెక్కేళ్ళు గ్రామంలో 951వ రోజుకు చేరుకున్న అమరావతి రాజధాని రైతుల రిలే నిరాహార దీక్షలు
తాడికొండ: ఫిరంగిపురంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యురాలు,డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి.
తాడికొండ: ఐనవోలు గ్రామంలో ఘనంగా ప్రముఖ కవి గుఱ్ఱం జాషువా వర్ధంతి కార్యక్రమం, పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ: 950వ రోజుకు చేరుకున్న తుళ్లూరు రాజధాని రైతుల రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
తాడికొండ: నాడు- నేడు తర్వాత పూర్తిగా మారిపోయిన ఐనవోలు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించిన నియోజకవర్గ MLA ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ: రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలనను చూడలేక ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించిన MLA ఉండవల్లి
తాడికొండ: సిరిపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో ఖాతాదారులతో సమావేశమైన బ్యాంక్ ఉన్నతాధికారులు..
తాడికొండ: అమరావతి రాజధాని కోసం తుళ్లూరు గ్రామంలో కదం తొక్కిన సీపీఐ నేతలు,25వ మహాసభలు సందర్భంగా రాజధాని ఉద్యమ రైతులతో భారీ ర్యాలీ.
తాడికొండ: ఐనవోలు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తాడికొండ MLA డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ: పార్లమెంటులో వైసీపీ ఎంపీలు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ రాజధానికి భూములు ఇచ్చిన తుళ్లూరు గ్రామ మహిళ రైతు
తాడికొండ: 2016లో జరిగిన మహిళ హత్య కేసును ఛేదించిన మేడికొండూరు పోలీసులు.. వివరాలు తెలిపిన జిల్లా ఎస్పీ ఆరిఫ్ హ‌ఫీజ్‌
తాడికొండ: మేడికొండూరు మండలంలో కాన‌రాని పారిశుద్ధ్య చ‌ర్య‌లు..
తాడికొండ: తాడికొండలోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ సాంఘిక గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి
తాడికొండ: మేడికొండూరు పరిసర గ్రామాల్లో పర్యటించి పలు గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేసిన జిల్లా అధికారులు.
తాడికొండ: మేడికొండూరు మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం.. ప్రభుత్వ పథకాలపై అధికారులతో చర్చించిన జిల్లా ఉన్నతాధికారులు
తాడికొండ: నగరంలో పనికి వెళ్లి పొన్నెకల్లు గ్రామానికి చెందిన మహిళ అదృశ్యం.. కేసు నమోదుచేసి విచారణ చేపట్టిన పోలీసులు
తాడికొండ: సిరిపురం రైల్వే స్టేషన్‌లో రేపల్లె-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌ ఆగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రైల్వే ఉన్నతాధికారులు
తాడికొండ: అమినాబాద్ వద్ద అదుపుతప్పి ముళ్ళ పొద‌ల్లోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురికి తీవ్ర గాయాలు
తాడికొండ: హరిచంద్రపురంలో నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి