Public App Logo
Profile Picture

Nagaraju B reporer

@nagaraju4384
58220Followers
75Following
మడకసిర: దళితుల్లో నిరుపేదలకు భూమి ఇవ్వాలని, గుడబండ తహసీల్దార్ కార్యాలయం వద్ద MRPS జిల్లా అధ్యక్షుడు అక్కలప్ప ఆధ్వర్యంలో నిరసన
మడకసిర: హేమావతి గ్రామంలో TDP నాయకులు రిలే నిరాహార దీక్ష నిర్వహణ, సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి
మడకసిర: పట్టణంలో UTF ఉపాధ్యాయ సంఘం నాయకులు నిరసన, GPS పత్రాలు దహనం
మడకసిర: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అక్కంపల్లి చెరువు వద్ద మాజీ ఎమ్మెల్యే ఈరన్న ఆధ్వర్యంలో జలదీక్ష
మడకసిర: బజయ్యపాలెంలో కాళ్లు, చేతులు కట్టేసి యువకుడిని నీటి కుంటలో పడేసిన దుండగులు, సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
మడకసిర: పెనకొండలో TDP రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ఆధ్వర్యంలోఆమరణ నిరాహారదీక్ష, సంఘీభావం తెలిపిన మాజీ MLA ఈరన్న
మడకసిర: పట్టణంలో వినాయక చవితి సందర్భంగా పోలీసుల బందోబస్తు నడుమ వినాయకుని నిమజ్జనం, డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపు
మడకసిర: రాప్తాడలో పరిటాల సునీతని కలిసిన మడకశిర మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి
మడకసిర: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ గుడబండ నుంచి జమ్మలబండ ఈశ్వర దేవాలయం వరకు మాజీ MLC తిప్పేస్వామి ఆధ్వర్యంలో పాదయాత్ర
మడకసిర: కక్షసాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టించిన జగన్‌: పట్టణంలో TDP జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు విమర్శ
మడకసిర: తాహసీల్దార్ కార్యాలయం వద్ద తన పొలం వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్‌ చేశారని న్యాయం చేయాలని పెట్రోల్‌ బాటిల్‌తో రైతు నిరసన
మడకసిర: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆగలిలో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఆధ్యర్యంలో నిరసన ర్యాలీ
మడకసిర: ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ పట్టణంలోని అంబేడ్కర్‌ సర్కిల్ నుంచి పుట్టపర్తి కలెక్టరేట్‌కు బయలుదేరిన MRPS నాయకులు
మడకసిర: పట్టణంలో పండిట్ దీనదయాళ్ జయంతి వేడుకలను నిర్వహించిన BJP నాయకులు
మడకసిర: గుడబండలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో భాగంగా అర్థనగ్న ప్రదర్శన
మడకసిర: పట్టణంలో మడకశిర క్రికెట్ అసోసియేషన్ అధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
మడకసిర: పట్టణంలో వినాయక చవితి పండగ సందర్భంగా వినాయకుని నిమజ్జనంలో భాగంగా డప్పు వాయిద్యాలు నడుమ ఊరేగింపు
మడకసిర: మాజీ CM చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మాజీ MLC తిప్పేస్వామి ఆధ్వర్యంలో రోళ్ల నుండి ఇరిగేపల్లి అమ్మాజీ ఆలయం వరకు పాదయాత్ర
మడకసిర: తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న టీటీడీ బోర్డు మెంబర్, ఎమ్మెల్యే తిప్పేస్వామి
మడకసిర: మరవ పల్లి గ్రామంలో వైసీపీని వీడి మాజీ ఎమ్మెల్సీ తిప్పే స్వామి సమక్షంలో 20 కుటుంబాలుTDP లోకి చేరిక
మడకసిర: అల్దపల్లిలోని సచివాలయంలో "జగనన్న ఆరోగ్య సురక్ష"పై అవగాహన కార్యక్రమం నిర్వహణ
మడకసిర: యూ రంగాపురం చెక్‌పోస్ట్ వద్ద అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు
మడకసిర: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మడకశిర నుంచి చందకచర్ల ఆంజనేయస్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేసిన తెదేపా నాయకులు
మడకసిర: రత్నగిరి గ్రామంలోని పాలబావిలో పడి అశ్వత్తమ్మ అనే మహిళ మృతి
మడకసిర: అక్రమంగా ఇసుక, మట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవు: మండల తహసీల్దార్ మున్సర్‌ వలి హెచ్చరిక