Public App Logo
Profile Picture

Kalwakurthi News

@9848183402
28765Followers
1Following
తలకొండపల్లి: తలకొండపల్లిలో ఘనంగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం (తేరు) వందలాదిగా హాజరైన భక్తులు
కల్వకుర్తి: చారగొండ ఎంపీడీవో జయసుధ మృతి నివాళులర్పించిన కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సత్యం
కల్వకుర్తి: ఈ నెల 2న కల్వకుర్తి పట్టణంలో పర్యటించనున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి
తలకొండపల్లి: కేశంపేట: అభివృద్ధిపై ఎమ్మెల్యే నారాయణరెడ్డి తో మాజీ ఎమ్మెల్యే సి డబ్ల్యూ సి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి చర్చ
కల్వకుర్తి: కాంగ్రెస్ పార్టీలో చేరిన భారాస ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్
కల్వకుర్తి: పట్టణంలో ఫైర్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌
కల్వకుర్తి: ఊరుకొండ మండల వ్యాప్తంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎంపీపీ రాధా జంగయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు
ఊర్కొండ: కల్వకుర్తికి మెట్రో రైలు తీసుకొస్తామని ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే మాట్లాడడం వింటే నవ్వొస్తుంది: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆచారి
కల్వకుర్తి: తమ డిమాండ్లను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టటించిన ఆశా వర్కర్లు
కల్వకుర్తి: సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వాన కమిటీ సభ్యులు వంశీచంద్ర రెడ్డితో భేటీ అయిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి: విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించాలంటూ కల్వకుర్తిలో అండర్ 14, 19 క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
వంగూర్: కల్వకుర్తి, వంగూరు మండలాల్లో భారీ వర్షం, ఎండిపోతున్న పంటలకు జీవం
ఊర్కొండ: ఊరుకొండ మండల వ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీపీ రాధా జంగయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు
చారకొండ: బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు నాగర్ కర్నూల్ ZP వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ వెల్లడి
వెల్దండ: రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళసై సుందర రాజన్‌ను కలిసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి సభ్యులు
వంగూర్: ఎంపీ కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి, హాజరైన ఎంపీ రాములు, రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి
కల్వకుర్తి: జిల్లెల గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తా: ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
కల్వకుర్తి: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసిన కల్వకుర్తి పోలీసులు
వెల్దండ: మండలంలో ఆటో బోల్తా, ఇద్దరు మహిళలకు గాయాలు
వంగూర్: ప్రధానమంత్రి మోదీ, మంత్రి హరీష్ రావుల పర్యటనల నేపథ్యంలో అంగన్వాడి ఉద్యోగులు, ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
వంగూర్: BRS పార్టీకి రాజీనామా చేసి TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డితో భేటీ అయిన MLC కసిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తా: వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
కల్వకుర్తి: గుండూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనులు పరిశీలించిన నాగర్ కర్నూల్ ఎంపీ రాములు
కల్వకుర్తి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను గెలిపిస్తాం: మార్కెట్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
చారకొండ: మండలానికి విచ్చేసిన జలసాధన సమితి వ్యవస్థాపకులు సత్యనారాయణకు ఘన స్వాగతం