Public App Logo
Profile Picture

Siddipeta Updates

@usr91630966
113Followers
2Following
సిద్దిపేట అర్బన్: బెజ్జంకి గ్రామ అభివృద్ధిని BRS అడ్డుకుంటోందంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు నిరాధారం : ఉపసర్పంచ్ ధూమాల మహేష్
సిద్దిపేట అర్బన్: రంగాయపల్లి గ్రామంలో ఎమ్మెస్ అగర్వాల్ పరిశ్రమను తొలగించాలని ఒకరోజు నిరాహార దీక్ష : గజ్వేల్ BRS ఇన్చార్జి ప్రతాప్ రెడ్డి
సిద్దిపేట అర్బన్: ఈనెల 14న నిర్వహించనున్న కళాశాలల బంద్ ను విజయవంతం చేయాలి : ABVP రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆదిత్య పిలుపు
సిద్దిపేట అర్బన్: CM ప్రసంగంలో బాధ్యతాయుతమైన నాయకత్వం కనిపించలేదు, రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలానికి దూరంగా ఉంటాం : MLA హరీష్
సిద్దిపేట అర్బన్: షాబాద్లో ఆరుగురి హత్య ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే : సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు
సిద్దిపేట అర్బన్: ఆర్టీసీ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యమే ప్రభుత్వ ప్రాధాన్యం : మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట అర్బన్: గోదావరిలో నీరు ఉన్నా కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయడం లేదు మాజీ మంత్రి, సిద్దిపేట MLA హరీష్ రావు
సిద్దిపేట అర్బన్: ఇథనల్ పరిశ్రమల వ్యర్థాలతో తోటపల్లి రిజర్వాయర్ కలుషితమై చేపలు మృత్యువాత పడుతున్నాయి :  BRS మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి
సిద్దిపేట అర్బన్: చేర్యాలలో రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి : చేర్యాల SI అపూర్వ రెడ్డి
సిద్దిపేట అర్బన్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని స్కూటీ, కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన రాంపూర్ క్రాస్ రోడ్ వద్ద చోటుచేసుకుంది
సిద్దిపేట అర్బన్: చేర్యాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, వ్యక్తికి తీవ్ర గాయాలు
సిద్దిపేట అర్బన్: జిల్లాలో 50 వేల ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం, 14 వేల ఎకరాలకు పైగా జరుగుతుంది : మంత్రి పొన్నం
సిద్దిపేట అర్బన్: ఎల్లారెడ్డి నగర్ వీధి నెంబర్ 1 వద్ద బైక్, కారును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు
సిద్దిపేట అర్బన్: కొండాపూర్ గ్రామంలో అత్యంత విజయవంతంగా కొనసాగిన SIR కార్యక్రమం
సిద్దిపేట అర్బన్: సిద్దిపేటలో అభ్యంతరకర పోస్టర్ల కలకలం, ప్రధాన నిందితుడితో పాటు ఆరుగురు అరెస్ట్ : ఏసిపి రవీందర్ రెడ్డి
సిద్దిపేట అర్బన్: రోడ్డు నుంచి నేరుగా పొలంలోకి.. రైతులను పలకరించిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు
సిద్దిపేట అర్బన్: చేర్యాల మున్సిపల్ 4వ వార్డు రైతువేదికలో ఓటర్ల సర్వే కోసం హెల్ప్ సెంటర్ ఏర్పాటు :  కౌన్సిలర్ నిమ్మ సుప్రజ
సిద్దిపేట అర్బన్: వారం రోజుల విద్యుత్ కష్టాలు, కొత్త ట్రాన్స్ ఫార్మర్ పెట్టిన కనెక్షన్ లేదు రంగన్న కుంట రైతుల ఆవేదన
సిద్దిపేట అర్బన్: ఇథనల్ పరిశ్రమ వ్యర్ధాలతో నర్సింహులపల్లిలో ప్రజలకు ముప్పు : CPM మండల కార్యదర్శి తిప్పారావు శ్రీనివాస్
సిద్దిపేట అర్బన్: హుస్నాబాద్ లో జోరుగా ఖరీఫ్ వరి నాట్లు, వలస కూలీలతో వరి సాగు
సిద్దిపేట అర్బన్: సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, "తలకిందులుగా తపస్సు చేసినా మరోసారి గెలవవు : సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట అర్బన్: సమ్మక్క బ్యారేజీలో ప్రస్తుతం 1,08,000 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది : మాజీ మంత్రి, సిద్దిపేట  MLA హరీశ్ రావు
సిద్దిపేట అర్బన్: బెజ్జంకిలో అగ్నికి అవుతయిన ఈత - తాటి వనాన్ని గౌడ కులస్తులతో కలిసి పరిశీలించిన మాజీ MLA రసమయి బాలకిషన్
సిద్దిపేట అర్బన్: చెల్లాపూర్‌లో విషాదం.. 44 ఏళ్ల ఎదురుచూపులకు కన్నీటి ముగింపు
సిద్దిపేట అర్బన్: వరుస చోరీల కేసుల్లో ప్రధాన నిందితుడు అరెస్ట్, ప్రజలకు ఏసిపి రవీందర్ రెడ్డి హెచ్చరిక