Public App Logo
Profile Picture

Murali Krishna Segineni

@royalmuralikrishna
60726Followers
29Following
మైదుకూరు: విచారణకు సహకరించకుండా... పోలీసుల వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడానంటూ కేసును తప్పుదోవ పట్టించిన యువకుడు
మైదుకూరు: మండల కేంద్రంలో గ్రంథాలయ నిర్మాణనికి కేటాయించిన స్థలాన్ని సంబంధిత శాఖ అధికారితో కలిసి పరిశీలించిన తహసీల్దార్ దామోదర్ రెడ్డి
మైదుకూరు: అయోధ్య రామమందిర నిర్మాణం నిధి సేకరణలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్న బీజేపీ నాయకులు, హిందూ ధార్మిక ప్రతినిధులు
మైదుకూరు: కొత్తపాకాల బహిరంగ సభను జయప్రదం చేయాలని జనసేన సైనికులకు పిలుపునిచ్చిన జనసేన పార్టీ మైదుకూరు నియోజకవర్గ ఇంచార్జ్ మల్హోత్ర
మైదుకూరు: జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం 4నెలల హుండీ ఆదాయం రూ.32లక్షలు
మైదుకూరు: మండల పరిధిలో వరుసగా ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేస్తూ రాగి తీగను దొంగిలిస్తున్న దొంగలను అరెస్టు చేసిన ఖాజీపేట పోలీసులు
మైదుకూరు: సంక్రాంతి ఉత్సవాలకు పోలీసుల సహకారం కోరుతూ చిరు సన్మానం చేసిన మాధవరాయ ఉత్సవ కమిటీ ఛైర్మన్, గ్రామపెద్దలు
మైదుకూరు: పల్స్ పోలియో కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు పలుగురాళ్లపల్లె పీ హెచ్ సీ సిబ్బందితో సమావేశమైన వైద్యాధికారి చెన్నకేశవరావు
మైదుకూరు: మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడును పరామర్శించిన నియోజకవర్గ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
మైదుకూరు: నూతన వే బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి హాజరై లాంఛనంగా ప్రారంభించిన నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లి నాగిరెడ్డి
మైదుకూరు: దువ్వూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైరన్ ను పర్యవేక్షించిన కొవిడ్ సర్వైలెన్స్ అధికారులు
మైదుకూరు: బ్రహ్మంగారిమఠం: దేవాదాయశాఖ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించి తీరుతామని హెచ్చరించిన అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ
మైదుకూరు: వైకాపా లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జ్వాలా నరసింహ శర్మ అహోబిల పాదయాత్రలో పాల్గొన్న మైదుకూరు ఎమ్మెల్యే
మైదుకూరు: నరసన్నపల్లె, నేలటూరు, మల్లెపల్లె గ్రామాలలో స్వామి వివేకానంద వారోత్సవాలను నిర్వహించిన జనహిత ఏకలవ్య విద్యాలయ ప్రతినిధులు
మైదుకూరు: నిజమైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలంటూ మైదుకూరు మండల తాహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన సీపీఐ నేతలు
మైదుకూరు: ఈశ్వరీ దేవి అమ్మవారి ఆరాధనకు హరిహర నారాయణ స్వామి ఆధ్వర్యంలో విశేషంగా హాజరైన భక్తులు
మైదుకూరు: మనబడి నాడు-నేడు అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించిన మైదుకూరు మండల ఎంఈఓ పద్మలత
మైదుకూరు: చందా పేరుతో... దందా చేస్తూన్న లారీ ఓనర్స్ అసోసియేషన్ పై మండిపడ్డ లారీ యజమాని
మైదుకూరు: ట్రాన్స్ఫార్మర్ల మధ్యకు వెళ్లి తీవ్రంగా గాయపడ్డ బాలుడి కుటుంబానికి రూ.20వేల ఆర్థిక సహాయాన్ని అందించిన మైదుకూరు పోలీసులు
మైదుకూరు: ఇంటి పన్నుల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన సీపీఎం నేతలు
మైదుకూరు: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నత్తనడకన సాగుతున్న నాడు-నేడు అభివృద్ధి పనుల తీరుపై అధికారులపై మండిపడ్డ ఎమ్మెల్యే
మైదుకూరు: పట్టణంలోని సచివాలయ ఉద్యోగస్తుల పనితీరు పై అసంతృప్తి వ్యక్తం చేసిన జాయింట్ కలెక్టర్ సాయి కాంత్ వర్మ
మైదుకూరు: నక్కలదిన్నె గ్రామంలో జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తనయుడు
మైదుకూరు: హిందూ సంస్కృతిని కించపరిచేలా వ్యవహరిస్తున్న కమ్యూనిస్టు పార్టీ నాయకుల తీరుపై మండిపడ్డ పట్టణ ఆర్ఎస్ఎస్ నాయకులు
మైదుకూరు: హిందూ దేవాలయాల పై, దేవతామూర్తుల విగ్రహాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన బీజేపీ, జనసేన కూటమి