Public App Logo
Profile Picture

Prabhakar News

@hyderabadnews
965Followers
6Following
హిమాయత్ నగర్: ఉప్పల్‌ వద్ద మ్యాన్‌ హోల్‌లో ఇరుక్కుపోయిన కారు... బయటకు తీయడానికి ప్రయత్నించిన స్థానికులు
సికింద్రాబాద్: న్యాయం జరగకపోతే కుటుంబం మొత్తం చచ్చిపోతాం.. చిలకలగూడకు చెందిన దంపతుల ఆవేదన
హిమాయత్ నగర్: తుకారాం గేటు వద్ద పాడుబడ్డ బావిలో పడిపోయిన ఆవు.. కాపాడిన రెస్క్యూ ఆపరేషన్ టీం
సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వద్ద గాంధీ విగ్రహ సుందరీకరణ పనులను పరిశీలించిన మంత్రులు హరీశ్‌ రావు, తలసాని
హిమాయత్ నగర్: కోఠిలోని ENT ప్రభుత్వ ఆసుపత్రి భవనంలోకి చేరిన వర్షపునీరు.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు
హిమాయత్ నగర్: మండలానికి చెందిన ఓ యూట్యూబ్ ఛానల్‌పై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసిన తెరాస రాష్ట్ర సోషల్ మీడియా నాయకులు
బహదూర్‌పుర: బహుదూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం...యువతి మృతి
సికింద్రాబాద్: గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల బీభత్సం
షేక్ పేట్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో హల్​చల్​ చేసిన మందుబాబులు
షేక్ పేట్: సినీ హీరో మంచు మనోజ్‌ కారుకు జరిమానా వేసిన ట్రాఫిక్ పోలీసులు
చార్మినార్: సైదాబాద్ మాదన్నపేటలో అక్రమ భవన నిర్మాణం కూల్చివేత.. తీవ్ర ఉద్రిక్తత
అమీర్‌పేట: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని జూబ్లీహిల్స్ GHMC పార్క్‌లో మొక్కలు నాటిన సినీ హీరో తరుణ్
అమీర్‌పేట: SRనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులు, ఆరుగురు మహిళలు అరెస్టు
సికింద్రాబాద్: కంటోన్మెంట్ తిరుమలగిరిలో చెత్త డంపింగ్ యార్డ్‌ను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ TRS నాయకుల ధర్నా
ముషీరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట AISF కార్యకర్తలు నిరసన
హయత్‌నగర్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శిశువు తలను ఎత్తుకెళ్లిన కుక్క... విచారణ చేపట్టిన పోలీసులు..
గండిపేట్: కోకాపేటలో అనుమానాస్పదంగా అస్సాం యువతి మృతి..
సరూర్ నగర్: కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ స్థలాన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కేటాయించిన ప్రభుత్వం.. ఆందోళనలో వ్యాపారస్థులు
సికింద్రాబాద్: రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో భక్తులపై రౌడీల దాడి చేసిన గుడి పూజారి ప్రభాకర్ శర్మ
సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య
షేక్ పేట్: జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10లో కారు బీభత్సం.. ఒకరికి తీవ్ర గాయాలు
సికింద్రాబాద్: సోషల్ మీడియాలో లైకుల కోసం బైకులపై ఫీట్లు.. 9 మంది యువకుల అరెస్ట్
షేక్ పేట్: టోలిచౌకి ఫ్లై ఓవర్ పై ర్యాష్‌ డ్రైవింగ్‌..18 ఏళ్ల యువకుడు మృతి
అమీర్‌పేట: జూబ్లీహిల్స్‌లో ఓ డిజిటల్‌ టీవీ ఛానల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సినీ ప్రముఖులు
హిమాయత్ నగర్: మార్చి 1 నుండి పెండింగ్ ఈ- చలాన్లపై భారీగా రాయితీ: ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్‌