Public App Logo
Profile Picture

జమ్మలమడుగు వార్తలు

@praveenjmd
113673Followers
12Following
జమ్మలమడుగు: కొండాపురం మండలంలో పలు గ్రామాల్లో నూతన ప్రభుత్వ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
జమ్మలమడుగు: అగ్రవర్ణాల తీరును వ్యతిరేకిస్తూ యర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలిలో నిరసన వ్యక్తం చేసిన తిప్పలూరు గ్రామ దళితులు
జమ్మలమడుగు: పరిశ్రమలు కావాలంటే విజన్ ఉన్న నాయకుడే ముఖ్యమంత్రి కావాలి: నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ భూపేష్ రెడ్డి
జమ్మలమడుగు: భగత్ సింగ్ 116వ జయంతి సందర్భంగా పట్టణంలోని ఎస్సీ హాస్టల్‌లో నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పుష్పరాజ్
జమ్మలమడుగు: మహ్మద్‌ ప్రవక్త జన్మదినం సందర్భంగా పట్టణంలో పావురాలను ఎగురవేసి మిలాద్ ఉన్ నబీ శాంతి ర్యాలీ చేసిన ముస్లింలు
జమ్మలమడుగు: పట్టణ పరిధిలోని ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించాలంటూ డీఈఓకు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు
జమ్మలమడుగు: చంద్రబాబును విడుదల చేయాలంటూ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన ఎస్సీ సెల్ కమిటీ సభ్యులు
జమ్మలమడుగు: యర్రగుంట్ల పట్టణ పరిధిలోని ప్రకాష్ నగర్‌లో కూలిన ఇంటిని అధికారులతో కలిసి పరిశీలించిన ఛైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి
జమ్మలమడుగు: సీఎం జగన్ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో రివర్స్ పాలన నడుస్తుంది: పట్టణంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి భూపేష్ రెడ్డి
జమ్మలమడుగు: పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సభా భవనంలో అధికారులతో సమావేశమైన ఆర్డీఓ శ్రీనివాసులు
జమ్మలమడుగు: పట్టణ పరిధిలో ఇద్దరిని అదుపులోకి తీసుకొని దొంగలించిన ట్రాక్టర్ ట్రాలీని స్వాధీనం చేసుకున్న అర్బన్ పోలీసులు
జమ్మలమడుగు: అంగన్వాడీలపై పోలీసుల అక్రమ నిర్బంధ అరెస్ట్ అన్యాయం: పట్టణంలో CITU కార్యదర్శి విజయ్
జమ్మలమడుగు: పట్టణంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ భూపేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న టీడీపీ నాయకుల రిలే నిరాహార దీక్షలు
జమ్మలమడుగు: మొరగుడి గ్రామంలో 'బాబుతో నేను' కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ TDP ఇన్ఛార్జి భూపేశ్ రెడ్డి
జమ్మలమడుగు: పట్టణంలోని BJP కార్యాలయంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన BJP నాయకలు
జమ్మలమడుగు: కొండాపురం ముంపు వాసుల సమస్యల పరిష్కారానికై చేపట్టిన దీక్షను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదు: సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర
జమ్మలమడుగు: పట్టణంలో కొనసాగుతున్న నారాపుర వెంకటేశ్వర స్వామి వార్షిక పవిత్రోత్సవాలు, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహణ
జమ్మలమడుగు: ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు అరెస్టుకు పాల్పడ్డారని పట్టణంలో పేర్కొన్న నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ భూపేష్‌ రెడ్డి
జమ్మలమడుగు: పట్టణంలో 11వ రోజు టిడిపి నాయకుల రిలే నిరాహార దీక్షలను ప్రారంభించిన నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి భూపేష్ రెడ్డి
జమ్మలమడుగు: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో తహసిల్దార్లు ఎస్సైలు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆర్డీవో సమావేశం
జమ్మలమడుగు: కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులపై పై స్థాయి అధికారులు చూపుతున్న నిరంకుశ ధోరణి మారాలి: పట్టణ సిఐటియు కార్యదర్శి విజయ్
జమ్మలమడుగు: రాజు గురువాయపల్లి, కే తిమ్మాపురం గ్రామాలలో పంట నమోదు వివరాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి కృష్ణా
జమ్మలమడుగు: పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ప్రజా సమస్యలను తెలుసుకొని పలు సమస్యలపై అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
జమ్మలమడుగు: మైలవరం ఐటిఐ కళాశాలకు స్థలాన్ని కేటాయించి భవనాన్ని నిర్మించాలంటూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పట్టణంలోని ఐటిఐ కళాశాల వద్ద నిరసన
జమ్మలమడుగు: పట్టణంలో దీక్ష చేస్తున్న టిడిపి నాయకులకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేసిన నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ భూపేష్ రెడ్డి